హైదరాబాద్లోని పాతబస్తీ హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్యకు గురైయ్యారు. శాలిబండ పాత ఆశా థియేటర్ ప్రాంగణంలోని నూతన కాంప్లెక్స్ ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతదేహంపై రక్తపు గాయాల ఆధారంగా హత్యగా పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Road accident: వేగంగా వచ్చి.. బస్సుని ఢీకొని యువకుడు మృతి