ETV Bharat / crime

రోడ్డు పక్కనున్నవారిపైనుంచి దూసుకెళ్లిన లారీ... ముగ్గురు మృతి - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్నవారిపై సిమెంట్​ లారీ దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Guntur crime
Guntur accident
author img

By

Published : Apr 16, 2021, 10:06 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 2 లారీలు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఒకదానికొకటి రాసుకున్నాయి.
రహదారి పక్కన లారీలను ఆపి డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్లకు సర్దిచెప్పేందుకు స్థానికుడు సీతారామయ్య వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురిపై సిమెంట్ లారీ దూసుకెళ్లింది.

ఇదీ చదవండి: కొవిడ్​తోనే రక్తం గడ్డకట్టే ముప్పు అధికం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.