హైదరాబాద్ కుల్సుమ్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై.. ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు సలావుద్దీన్ అక్కడే కుప్పకూలి పడిపోయాడు.
కుటుంబ సభ్యులు, పోలీసుల సహాయంతో బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు పరారిలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఉద్ధవ్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదు'