ETV Bharat / crime

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ మెడిసిన్‌ గోదాంలో అగ్నిప్రమాదం - ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ మెడిసిన్‌ గోదాంలో అగ్నిప్రమాదం

author img

By

Published : Jun 3, 2022, 12:18 PM IST

Updated : Jun 3, 2022, 1:38 PM IST

12:14 June 03

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ మెడిసిన్‌ గోదాంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని మెడికల్ డిస్పెన్సరీ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోదాంలోని ఔషధాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Last Updated : Jun 3, 2022, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.