పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని-మంథని రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. బెల్లంపల్లికి చెందిన కానిస్టేబుల్‌తో పాటు కుటుంబసభ్యులకు తీవ్రగాయాలయ్యాయి. మేడారం జాతరకు వెళ్లొస్తుండగా సింగిరెడ్డిపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు.
అదుపుతప్పి కారు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు - పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లి వద్ద ప్రమాదం
![అదుపుతప్పి కారు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు A car overturned on the Godavarikhani-Manthani road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14241192-199-14241192-1642729036319.jpg?imwidth=3840)
అదుపుతప్పి కారు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు
07:03 January 21
మేడారం జాతరకు వెళ్లొస్తుండగా ప్రమాదం
07:03 January 21
మేడారం జాతరకు వెళ్లొస్తుండగా ప్రమాదం
పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని-మంథని రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. బెల్లంపల్లికి చెందిన కానిస్టేబుల్‌తో పాటు కుటుంబసభ్యులకు తీవ్రగాయాలయ్యాయి. మేడారం జాతరకు వెళ్లొస్తుండగా సింగిరెడ్డిపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు.
Last Updated : Jan 21, 2022, 7:23 AM IST