ETV Bharat / crime

విద్యుత్​ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు - పరిగిలో విద్యుత్​ స్తంభాన్ని ఢీకొన్న కారు

పరిగిలోని భారత్ పెట్రోలు బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టింది.

విద్యుత్​ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు
విద్యుత్​ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు
author img

By

Published : Mar 4, 2021, 10:55 AM IST

కారు అదుపుతప్పి విద్యుత్​ స్తంభాన్ని ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని భారత్​ పెట్రోల్​బంక్​ సమీపంలో జరిగింది. కారులోని ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడం వల్ల ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆటో.. దంపతులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.