ETV Bharat / crime

మహిళపై అత్యాచారయత్నం.. చెట్టుకు కట్టేసి.. - మహిళపై అత్యాచారం యత్నం చేసిన యువకులకు దేహశుద్ధి వార్తలు

ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోని ఓ గ్రామంలో చిన్నారులతో నివసిస్తున్న ఓ మహిళపై నలుగురు యువకులు అత్యాచారనికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు యువకులను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.

rape
మహిళపై అత్యాచారయత్నం.. చెట్టుకు కట్టేసి ముగ్గురికి దేహశుద్ధి!
author img

By

Published : Jun 8, 2021, 10:58 AM IST

ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని ఓ గ్రామంలో మహిళ చిన్నారులతో కలిసి నివసిస్తోంది. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేయాలని అనుకున్నారు. నిన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. నలుగురూ అత్యాచారయత్నం చేశారు.

మహిళ కేకలు వేయడంతో అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు... అక్కడికక్కడే ముగ్గురు యువకులను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. వారికి దేహశుద్ధి చేశారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు.

ఇదీ చదవండి: Viral: నడుస్తున్న బైకులో మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.