ETV Bharat / crime

320 కిలోల గంజాయి స్వాధీనం... ఐదుగురు అరెస్ట్​

సంగారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్​కు తరలిస్తున్న 320 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులతో పాటు ఓ బొలెరో, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 22 లక్షలుంటుందని తెలిపారు.

author img

By

Published : Mar 23, 2021, 4:40 PM IST

320 kilograms of ganja seized and 5 arrested

నిజామాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. వర్ని శివారులో జకోరా చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు... ఓ బొలెరోలో నిత్యవసర సరుకుల మధ్య తరలిస్తున్న గంజాయితో పాటు మరో కారులో... అక్రమంగా జిల్లాకు తీసుకొస్తున్న 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

320 kilograms of ganja seized and 5 arrested
320 కిలోల గంజాయి స్వాధీనం... ఐదుగురు అరెస్ట్​

సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలం రాయిలొంక తండా నుంచి జైపాల్, సుభాష్ అనే వ్యక్తులు నిజామాబాద్​కు చెందిన మరో ముగ్గురి సాయంతో గంజాయిని నిజామాబాద్​కు తరలిస్తున్నట్లు సీఐ దీపిక తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 22 లక్షలుంటుందని తెలిపారు.

ఇదీ చూడండి: బెల్లంపల్లిలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.