సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో లంచం తీసుకుంటూ అవినీతి చేపలు(ACB raids) అనిశా వలకు చిక్కాయి. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ACB raids) ఆకస్మిక సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో పలువురు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారులు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ(ACB raids) రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకుంది. వారిలో అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ ఆసిఫ్ ఉన్నారు.
ఇదీ చదవండి: Letter to Krmb: 'రాజోలిబండ హెడ్‌వర్క్స్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోండి'