అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లాలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ హరిత, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని రక్తదానం చేశారు.
పట్టణానికి చెందిన వెనిశెట్టి జయశంకర్, ఎర్రం సంపత్ కుమార్, వెనిశెట్టి సురేశ్, నాగబండి సంజయ్ తదితరులు ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి సహాయనిధికి చెక్కుల రూపంలో విరాళాలు అందించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం అందించాలని ఎమ్మెల్యే కోరారు.
ఇదీ చూడండి : ఒంట్లోని రక్షణ కవచాన్ని కాపాడుకోండిలా..!