ETV Bharat / city

వేయి స్తంభాల గుడిలో ఘనంగా వినాయక ఉత్సవాలు - వినాయక చవితి వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్​ వినయ్​ భాస్కర్

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్​ హాజరై ప్రత్యేక పూజలు నిర్విహించారు.

vinayaka chavithi celebrations grandly started in thousand piller temple
వేయి స్తంభాల గుడిలో ఘనంగా వినాయక ఉత్సవాలు
author img

By

Published : Aug 22, 2020, 4:34 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో వినాయక చవితి వేడుకలు... కోవిడ్​ నిబంధనలకు అనుగుణంగా, నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి, ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకున్నట్టు చెప్పారు. అందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.