ETV Bharat / city

శ్రామిక్ రైలు రద్దు.. కిటకిటలాడిన రైల్వే స్టేషన్

హర్యాణా వెళ్లవలసిన ప్రత్యేక శ్రామిక్ రైలు రద్దు కావడం వల్ల... ప్రయాణికులతో వరంగల్​ రైల్వే స్టేషన్​ కిటకిటలాడింది. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు నిరాశతో వెనుతిరిగారు.

author img

By

Published : May 26, 2020, 8:51 AM IST

vijayawada haryana shramik train cancel and passengers facing problems
శ్రామిక్ రైలు రద్దు.. కిటకిటలాడిన రైల్వే స్టేషన్

విజయవాడ నుంచి వరంగల్ మీదుగా హర్యాణా వెళ్లవలసిన ప్రత్యేక శ్రామిక్ రైలు రద్దుతో... వరంగల్​లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికులతో రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. రైలు రద్దైనందున పోలీసులు అడ్డుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు తిరిగి ఇళ్లకు వెళ్లారు.

ఇదీ చూడండి: తితిదే ఆస్తుల విక్రయంపై నిర్ణయం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.