ETV Bharat / city

ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర

తెరాస ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయకుంటే క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని విజయశాంతి హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి
author img

By

Published : Apr 25, 2019, 5:02 PM IST

ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి హెచ్చరించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకపోతే క్యాంప్ ఆఫీస్​ను ముట్టడిస్తామని వార్నింగిచ్చారు. అధికారుల వైఫల్యం వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రోజుల తర్వాత స్పందించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి

ఇవీ చూడండి: ఇంటర్​ వివాదం: కాంగ్రెస్​ నేతలు అరెస్ట్​

Intro:Tg_wgl_04_25_police_station_lo_vijayashanthi_ab_c5

Body:ఇంటర్ విద్యార్థులకు కు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి వరంగల్లో లో అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల అవకతవకలను నిరసిస్తూ హన్మకొండలో లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో విజయశాంతి పాల్గొనగా పోలీసులు అరెస్టు చేసి హసన్పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అధికారుల వైఫల్యం వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రోజుల తర్వాత స్పందించడం కం సిగ్గుచేటు అని విజయశాంతి అన్నారు. ఇదే ముందురోజు స్పందించి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఉండక పోవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. దీనికి బాధ్యులైన అధికారులను మంత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించకుంటే క్యాంప్ ఆఫీస్ను ముట్టడిస్తామని విజయశాంతి ఇ హెచ్చరించారు.....బైట్స్
విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటి చైర్మన్
నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.

Conclusion:vijaya shanthi arrest
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.