ETV Bharat / city

ఓటేసిన కడియం, పసునూరి దయాకర్​ - TG_WGL_18_31_TRS_MLC_POLLING_AV_C3

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం, ఎంపీ పసునూరి దయాకర్​, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటేసిన కడియం
author img

By

Published : May 31, 2019, 2:56 PM IST

వరంగల్ నగరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది . శాసన మండలి ఎన్నికల్లో తెరాస అభ్యర్ధి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ మహా నగరం పాలక సంస్థ కార్యాలయంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడియంతో పాటు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్ ఓటేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్, స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వరంగల్​లో ప్రశాతంగా పోలింగ్​

ఇవీ చూడండి: రాష్ట్రంలో సెగలు కక్కుతున్న భానుడు

Intro:TG_WGL_18_31_TRS_MLC_POLLING_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ నగరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మహా నగర పాలక సంస్థ 58 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ తో పాటు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు ముందుగా నేతలంతా ఒకచోట చేరుకొని ప్రత్యేక వాహనంలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎంపీ పసునూరి దయాకర్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ సహా కార్పోరేటర్లు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని తమ ఓటును వినియోగించుకున్నారు

Body:ప్రశాంత్ తూర్పు

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.