ETV Bharat / city

నేడు లక్ష్మీ బ్యారేజీ గెట్లు ఎత్తివేత - లక్ష్మీ బ్యారేజీ

కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ గేట్లను నేడు ఎత్తనున్నారు. తాగు, సాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

lakshmi barrage
లక్ష్మీ బ్యారేజీ
author img

By

Published : Apr 13, 2020, 10:28 AM IST

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ గేట్లను నేడు ఎత్తనున్నారు. ఒక టీఎంసీ నీటిని దిగువకు విడుదల చేస్తారు. బ్యారేజ్​ పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని పరిశీలించినప్పుడు తొలిసారి గేట్లు ఎత్తారు. ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిథిలో తాగు, సాగునీటి అవసరాల కోసం గేట్లను మూడోమారు ఎత్తనున్నారు.

ఇవీ చూడండి:ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.