ETV Bharat / city

వర్షం నీటితో వరంగల్​ నగరం జలదిగ్బంధం - rain in warangal city

వరంగల్​ నగరంలో రహదారులు జలదిగ్బంధమయ్యాయి. రోడ్లపై భారీగా చేరిన నీటితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వర్షం నీటితో వరంగల్​ నగరం జలదిగ్బంధం
author img

By

Published : Sep 20, 2019, 10:35 PM IST

వరంగల్​ నగరం జలమయమైంది. భారీగా కురిసిన వర్షంతో తడిసి ముద్దైంది. హన్మకొండ, ఖాజీపేట, వరంగల్​లో జోరుగా పడిన వర్షంతో... రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. హన్మకొండ బస్టాండ్, జేఎన్ఎస్ మైదానం పరిసర ప్రాంతాలు చెరువును తలపించాయి. దుకాణాల్లోకి భారీగా నీరు చేరింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

వర్షం నీటితో వరంగల్​ నగరం జలదిగ్బంధం

ఇవీ చూడండి : తహసీల్దార్​ కార్యాలయం ఎదుట వీఆర్వోల ధర్నా

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.