ETV Bharat / city

ఎన్నికల పోలింగ్​కు సర్వం సిద్ధమైన సంగారెడ్డి - ఎన్నికల సామగ్రి పంపిణీ

పార్లమెంట్​ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని సంగారెడ్డిలోని అంబేడ్కర్​ మైదానంలో పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 280 కేంద్రాలకు 1700 మంది సిబ్బందిని నియమించినట్లు ఏఆర్వో శ్రీను తెలిపారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ
author img

By

Published : Apr 10, 2019, 12:44 PM IST

లోక్​సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డికి సంబంధించిన సామగ్రిని స్థానిక అంబేడ్కర్​ మైదానంలో పంపిణీ చేశారు. అధికారులు, పోలీసులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. నియోజకవర్గంలో 280 పోలింగ్​ కేంద్రాలకు 1700 మంది సిబ్బందిని నియమించినట్లు అసిస్టెంట్​ రిటర్నింగ్​ అధికారి శ్రీను తెలిపారు. అదనంగా మరో పది శాతం సిబ్బందిని రిజర్వ్​లో ఉంచినట్లు స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ

ఇదీ చదవండిః ఎన్నికల పండుగకు ప్రత్యేక రైళ్లు

Intro:tg_srd_56_10_sangareddy_distribution_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) లోక్ సభ ఎన్నికల నిర్వహణకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సామగ్రిని.. స్థానిక అంబేద్కర్ మైదానంలో పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలో 280 పోలింగ్ కేంద్రాలకు గాను.. 1700మంది సిబ్బందిని నియమించినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శీను తెలిపారు. సిబ్బందికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అంబేద్కర్ మైదానంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తుండడంతో.. అధికారులు, పోలీసులతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ప్రస్తుత సిబ్బందికి తోడు.. అదనంగా మరో పది శాతం సిబ్బందిని రిజర్వ్ లో ఉంచినట్లు ఏఆర్వో శీను స్పష్టం చేశారు.

Body:విజువల్

Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.