ETV Bharat / city

ఐదేళ్లు అధికారంలో ఉండి అవమానించారు: హరీశ్

కేంద్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రాన్ని చిన్న చూపు చూసిందన్నారు హరీశ్ రావు. రాష్ట్రానికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానించిందన్నారు. రాష్ట్రంలో భాజపాకు ఓట్లడిగే హక్కులేదని మండిపడ్డారు. ​

రాష్ట్రంలో భాజపాకు ఓట్లడిగే హక్కులేదు: హరీశ్
author img

By

Published : Mar 23, 2019, 4:56 PM IST

రాష్ట్రంలో భాజపాకు ఓట్లడిగే హక్కులేదు: హరీశ్
ఐదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గణేష్ దేవస్థానం వద్ద ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. అధిష్ఠానం మీద నమ్మకం లేకే కాంగ్రెస్​ నేతలు పార్టీ వీడుతున్నారని ఎద్దేవా చేశారు.సర్పంచ్ నుంచి సీఎం వరకు అందరూ తెరాస వారే ఉన్నారని.. ఎంపీని కూడా గెలిపించుకుంటే నియోజకవర్గ అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:నాకు టికెట్​ ఎందుకు కేటాయించలేదు: వివేక్​

Intro:hyd_tg_21_23_election_prachara_vihicles_inagural_hareesh_b_C10
యాంకర్:

Body:భాజపా కేంద్రంలో ఉండి తెలంగాణకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మన రాష్ట్రాన్ని అవమానపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ దేవస్థానంలో లో ఎంపీ ఎన్నికల ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులకు వారి పార్టీ మీదే వారికే నమ్మకం లేదని రోజుకు ఒకరు చొప్పున జారిపోతున్నారు ఎద్దేవా చేశారు కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా కేంద్రం స్పందించలేదని అన్నారు మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథ కు నిధులు సహాయం చేయాలని నీతి అయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసిన నా ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు అలాంటి భాజపాకు తెలంగాణలో ఓట్లు ఎవరైనా వస్తారా అని ప్రశ్నించారు సర్పంచ్ నుంచి సీఎం వరకు అందరూ తెరాస వారే ఉన్నారని ఎంపీ కూడా తెరాస అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు

Conclusion:బైట్ హరీష్ రావు మాజీ మంత్రి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.