ETV Bharat / city

'జహీరాబాద్‌ ఎంపీ బరిలో 12 మంది అభ్యర్థులు'

జహీరాబాద్‌ లోక్​సభ బరిలో 12 మంది అభ్యర్థులు నిలిచారు. ఆరుగురు నామినేషన్​ ఉపసంహరించుకున్నారు.

author img

By

Published : Mar 31, 2019, 11:12 PM IST

Updated : Apr 9, 2019, 6:07 PM IST

ప్రధాన పార్టీ అభ్యర్థులు

పార్లమెంట్​ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. జహీరాబాద్‌ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆరుగురు నామినేషన్ ​ ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి బీబీపాటిల్​, కాంగ్రెస్​ తరఫున మదన్​ మోహన్​ రావు, భాజపా నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు.

'జహీరాబాద్‌ ఎంపీ బరిలో 12 మంది అభ్యర్థులు'

ఇవీ చూడండి:నాకు టికెట్​ ఎందుకు కేటాయించలేదు: వివేక్​

Intro:TG_KRN_61_31_SRCL_KTR_YENNIKALA_PRACHARAM_AVB_G1_HD ( ) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు, సిరిసిల్లా శాసనసభ్యులు కేటీఆర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బి. వినోద్ కుమార్ లు హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇట్టి బహిరంగ సభకు గంభీరావుపేట మండల ప్రజలు భారీ సంఖ్యలోతరలి వచ్చారు. నోట్: నమస్కారం సార్..! ఈ ఐటమ్ సంబంధించి విజువల్స్ ,బైట్ కిట్టు నంబర్ 733 ద్వారా లైవ్ ఇవ్వడం జరిగింది పరిశీలించగలరు. ఈటీవీ భారత్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా.

Body:srcl.

Conclusion:గంభీరావుపేట మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం, హాజరు కానున్న కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్.
Last Updated : Apr 9, 2019, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.