ETV Bharat / city

శ్రీరామ మందిరంలో చోరీ: రూ.20 వేలు స్వాహా - బాల్కొండ మండలం ఆలయంలో చోరీ

శ్రీరామ మందిరంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఆలయంలో 4 సార్లు దొంగతనం జరగడం గమనార్హం.

Thieves rob temple in Balkonda zone of Nizamabad district

author img

By

Published : Jun 3, 2021, 10:40 AM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో శ్రీరామ మందిరంలో తెల్లవారు జామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ తాళం పగుల గొట్టి నగదు ఎత్తుకెళ్లారు. శ్రీరామ నవమి నుంచి ఈ హుండీ తాళం తీయలేదని ఆలయ అధికారులు తెలిపారు.

హుండీలో దాదాపుగా రూ. 20వేల వరకు నగదు ఉండి ఉంటుందని కమిటీ సభ్యలు తెలిపారు. అయితే ఈ మందిరంలో హుండీని దొంగతనం జరగడం ఇది నాలుగోసారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బాల్యవివాహంపై ఫిర్యాదు చేసింది.. మంత్రితో సన్మానం పొందింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.