కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం అందిస్తున్నారు. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో... నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి మాస్కులు, 500 శానిటైజర్లు అందించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, సిబ్బందికి మద్దతు తెలిపేందుకే అందించినట్టు సేవా భారతి సంస్థ ప్రతినిధి తిరుపతి తెలిపారు.
ఇదీ చూడండి: ఆయోధ్య విరాళాలపై కేంద్రం పన్ను