ETV Bharat / city

ఉపసంహరణ ఉండదు... బరిలోనే ఉంటాం - అన్నదాతలు

నిజామాబాద్​ లోక్​సభ బరిలో ఉండాలని పసుపు, ఎర్రజొన్న, చెరకు రైతులు నిర్ణయించుకున్నారు. బుధవారం ఉపసంహరణ కోసం ఎవరూ రాలేదు.

14 నామినేషన్లు తిరస్కరణ
author img

By

Published : Mar 28, 2019, 6:09 AM IST

14 నామినేషన్లు తిరస్కరణ
పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్​తో... నిజామాబాద్​ రైతులు లోక్​సభకు నామినేషన్​ వేశారు. నామపత్రాల ఉపసంహరణకు బుధ, గురువారాలు గడువు ఉండగా... మొదటి రోజు ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు రైతు సంఘాలు తెలపడం వల్ల బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు.

మిగతా వారంతా రైతులే...

నిజామాబాద్​ లోక్​సభ స్థానంలో నామినేషన్ల పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో తెరాస, భాజపా, కాంగ్రెస్, పిరమిడ్​, బహుజన ముక్తి, సమాజ్​వాదీ ఫార్వర్డ్​ బ్లాక్​తో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుండగా... మిగతా వారంతా రైతులే.

14 నామినేషన్లు తిరస్కరణ

మొత్తం 14 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అఫిడవిట్,​ వివరాలు సరిగా నింపని కారణంగా వీటిని తిరస్కరించినట్లు రిటర్నింగ్​ అధికారి తెలిపారు.

ఇవీ చూడండి:రైతుల కోసం పోరాడుతుంటే తమపైనే అసత్య ప్రచారమా ?

Intro:TG_ADB_60_MUDL_CONGRESS PRESS MEET_AB_C12

నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదించిందని,తెరాస పార్టీ పరాజయం పాలైందని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్ అన్నారు.తెరాస పార్టీ తరుపున నాయకులని గెలిపిస్తామని అన్నారు కానీ నాయకులు గెలవడం లేదని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపెడుతామని 12ఎంపీలను గెలుచుకోని భారత దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని అధికారంలోకి తెస్తామని ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఎన్నోవిధాలుగా కష్టాలు పెడుతుందని అవి GST, నోట్ల రద్దు విషయంలో ప్రజలు బ్యాంకులో క్యూలైన్ లలో నిలిచారని 5సం, రాలలో ఒక ప్రాజెక్టు అయిన కట్టినరని అన్నారు.రానున్న ఎంపీ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం,నిర్మల్ జిల్లా నుండి భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి రాథోడ్ రమేష్ ను గెలిపించుకుంటామని ,పట్టభద్రుల ఎన్నికల్లో విజయానికి ఓటు వేసి గెలిపించిన పట్టభద్రుల కు ధన్యవాదాలు తెలిపారు

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.