ETV Bharat / city

బెంబేలెత్తిస్తున్న గణపతి విగ్రహాల ధరలు - ganapathi vigrahalu

గణపతి ఉత్సవాలకు యువత సిద్ధమవుతోంది. విగ్రహాల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కొనుగోలు చేయాలంటేనే నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు.

బెంబేలెత్తిస్తున్న గణపతి విగ్రహాల ధరలు
author img

By

Published : Aug 25, 2019, 12:32 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గణపతి ఉత్సవాలు ప్రజలకు సంతోషం కలిగిస్తుంటే... విగ్రహాల కొనుగోలు మాత్రం చుక్కలు చూపిస్తోంది. పట్టణంలో వేడుకలకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. విగ్రహం బరువుకంటే ధరలే అధికంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తయారీదారులను ఇదేంటని ప్రశ్నిస్తే గతం కంటే ధరలు పెరిగాయని, జీఎస్టీ అధిక భారమైందని సమాధానమిస్తున్నారు. విగ్రహాలు కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు.

బెంబేలెత్తిస్తున్న గణపతి విగ్రహాల ధరలు

ఇదీ చదవండి...ఆయనతో సహజీవనం చేయట్లేదు: భూమి

Intro:tg_nzb_08_24_ganapathi_ vigrahala_demand_pkg_ts10123

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి పండగ ప్రజలకు ఒకవైపు సంతోషం కలిగిస్తుంటే మరోవైపు విగ్రహాల కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తుంది.... పట్టణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు...విగ్రహాలను కొనుగోలు చేయడానికి వెళితే విగ్రహం బరువుకంటే ధరలు అధికంగా ఉన్నాయని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... తయారీదారులను కొనుగోలుదారులు ఇంత ధర ఎందుకు అని ప్రశ్నిస్తే గతంలో కంటే ప్రస్తుతం ధరలు పెరిగాయని జీఎస్టీ మరింత భారంగా మారాయని చెబుతున్నారు ....గతంలో 2000 విగ్రహం 2800 చేరిందని బొమ్మల తయారీకి అవసరమైన ముడిసరుకు రంగులపై జిఎస్టి అదనంగా ఉందని విగ్రహ వినియోగదారులు అంటున్నారు... పెరిగిన ధరలతో గణపతి ప్రతిమలను కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తుతున్నారు ...పట్టణంలో చిన్న విగ్రహాల నుండి పెద్ద సైజు వరకు అన్ని విగ్రహాల ధరలు ఆకాశాన్నంటడంతో యువత అసహనం వ్యక్తం చేస్తున్నారు ...ఐదు అడుగుల విగ్రహాలు 8 వేల నుంచి 15 వేల వరకు అమ్మకాలు జరిగాయి..
byte1 సంతోష్...యువత
byte2 బాపురావు..వ్యాపారులు

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.