Nikhat Coach Interview: 'అదే నిఖత్ బలం... ఆ ఫలితమే ఇప్పుడు కనిపిస్తోంది' - నిఖత్ తొలి గురువు సంసముద్దీన్ ముఖాముఖీ
Nikhat Coach Interview: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ విజయంతో నిజామాబాద్ కీర్తి రెపరెపలాడింది. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని నిఖత్ జరీన్ ఇనుమడింపజేసింది. ఆమె విజయం పట్ల కోచ్‌తో పాటు బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణతో నేర్చుకోవడమే నిఖత్ బలమని... ఆ ఫలితమే ఇప్పుడు కనిపిస్తోందని అంటోన్న నిఖత్ జరీన్ మొదటి కోచ్ శంషుద్దీన్, బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.
Nikhat Coach