స్ట్రాంగ్ రూమ్ పరిశీలన
అనంతరం సాంఘిక సంక్షేమగురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు, ఏర్పాట్లపైతహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి, ఆర్డీవో రాజు, డీఎస్పీ రాజేష్ బల్ల తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కడ్తాల్లో 40 రోజులైనా చిక్కని చిరుతపులి