ETV Bharat / city

నిర్మల్​ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం

నిర్మల్​ జిల్లా ముధోల్​లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే పెట్రోల్​ బంక్​ ఉన్నందున అప్రమత్తమైన పరిశోధనా కేంద్రం సిబ్బంది మంటలను అదుపు చేశారు.

వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Mar 26, 2019, 4:15 PM IST

వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్ని ప్రమాదం
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశోధనాకేంద్రం సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న చెత్తకుండి నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. టేకు చెట్లు కాలిపోయాయి.

ఇవీ చూడండి:వరవరరావును వెంటనే విడుదల చేయాలి: ప్రజాసంఘాల నేతలు

Intro:TG_ADB_60_MUDL_PARISHODANA STANAMLO AGNI PRAMADAM_AVB_C12

ముధోల్ లో తప్పిన పెను ప్రమాదం
పరిశోధన స్థానములో అగ్నిప్రమాదం

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ పరిశోధన స్థానములో పెను ప్రమాదం తృటిలో తప్పింది వ్యవసాయ పరిశోధనా స్తానముకు సమీపంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేసిన చెత్తచెదరని ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి సమీపంలోనే ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానములోని మొదలు చెట్లు గడ్డికి మంటలు వ్యాపించాయి గమనించిన పరిశోధన సిబంది సకాలంలో స్పందించడంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అయితే సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో పరిశోధన స్థానము శాస్త్రవేత్త అగ్నిమాపక శాఖ సిబందికి సమాచారం అందించారు సిబంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్త ,సిబంది అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది అయితే పరిశోధన స్థానములోని హరితహారం లో భాగాంగా నాటిన మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి అదే విదంగా చుట్టూ వున్న టేకు చెట్లు సైతం కొన్ని దెబ్బతిన్నాయి బోరు మోటారు,కేసింగ్ వైర్లు కాలిపోయాయి సిబంది శ్రమ శ్రమ పాలించి మంటలను పూర్తిగా అదుపులోకి రావడంతో అందరి ఊపిరి పీల్చుకున్నారు

Body:ముధోల్

Conclusion:ముధోల్

For All Latest Updates

TAGGED:

MUDHOLE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.