నల్గొండలో ప్రైవేటు ఆస్పత్రిని డీఎంహెచ్‌వో కొండల్రావు సీజ్ చేశారు. కొవిడ్ బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు.
అధిక వసూళ్లపై బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పాలనాధికారి ఆదేశాలతో ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు.
ఇవీచూడండి: మరో రెండేళ్లలోనే కరోనా ఖతం: డబ్ల్యూహెచ్ఓ