నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జెన్కో సీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జ్‌లు ధరించి విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. బిల్లును ఆమోదిస్తే విద్యుత్ తయారీ, పంపిణీ, బిల్లు వసూళ్లు అన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఉద్యోగులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సవరణ బిల్లుపై ఉద్యోగుల నిరసన - genco employees protest at nagarjuna sagar ce office
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్దనున్న జెన్కో సీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.