పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఏకపక్షమైందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కాంగ్రెస్ చేతులెత్తేసిందని, నామా మాత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. లక్షమంది ప్రజలు హాజరుకానున్నట్లు తెలిపారు. భాజపాకు 150 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అనుకున్న సమయం కంటే ముందే సభ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున శ్రేణులంతా త్వరగా సభాస్థలికి చేరుకోవాలని కోరారు
ఇవీ చూడండి:మహబూబాబాద్, ఖమ్మంలో నేడు కేసీఆర్ పర్యటన