ETV Bharat / city

ఎన్నికల తర్వాత కేసీఆర్​ పీఎం, కేటీఆర్​ సీఎం ! - mahamud ali

సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానిగా కేసీఆర్​, ముఖ్యమంత్రిగా కేటీఆర్​ ఉంటారని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి ప్రచారం నిర్వహించారు.

మహమూద్​ అలీ
author img

By

Published : Apr 2, 2019, 8:09 PM IST

ఎన్నికల తర్వాత తండ్రి పీఎం.. కొడుకు సీఎం..!
తెరాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి మహమూద్​ అలీ మండిపడ్డారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని మోతీనగర్​లో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేసీఆర్​ ప్రధానిగా, కేటీఆర్​ ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ ఉనికిని కోల్పోయిందన్నారు. కారు గుర్తుకు ఓటేసి మన్నేశ్రీనివాస్​ రెడ్డిని గెలిపించాలని కోరారు.

70 ఏళ్లు పాలన

కాంగ్రెస్​, భాజపా రెండు ఒకటేనని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. 70 ఏళ్లు పాలించి చేసిందేమీ లేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:"మోదీ ప్రధాని కాదు... దొంగలకు చౌకీదార్"

Intro:TG_Mbnr_10_02_Home_Min_Pracharam_AB_C4

( ) సార్వత్రిక ఎన్నికలలో తర్వాత ప్రధాని గా కేసీఆర్, ముఖ్యమంత్రి గా కేటీఆర్ ఉంటారని హోంమంత్రి మహమూద్ అలీ జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెరాస లోకసభ అభ్యర్థి మాన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతు గా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. మోతినగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు.

Body:తెరాసకు వోటు వేస్తే భాజాపాకు వేసినట్టేన్నాయి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో భాజపాను... తెరాస భూస్థాపితం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన
ఉనికి కోల్పోయిందన్నారు. జరుగుతున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందన్నారు.

Conclusion:బైట్స్
మహమూద్ అలీ, హోంమంత్రి
శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.