వామపక్షాలు ప్రచార జోరును పెంచాయి. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఖమ్మం సీపీఎం అభ్యర్థి వెంకట్ కలిసి ప్రచారం చేశారు. ఉదయపు నడకకు వచ్చినవారితో సుత్తి కొడవలి గుర్తుకే ఓటేయాలని కోరారు. రోజుకో పార్టీ మారుతున్న నేటి రాజకీయ నాయకులకు భిన్నంగా వెంకట్ మొదటినుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో పేదల పక్షాన నిలిచారని సాంబశివరావు ప్రశంసించారు. ప్రజలకు కావాల్సింది ఫిరాయిందారుదారులు కాదు సేవ చేసేవారు కావాలని వెంకట్ అన్నారు.
కొత్తగూడెంలో కమ్యూనిస్టుల ఉమ్మడి ప్రచారం
పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీలు ప్రచార హోరును పెంచుతున్నాయి. కొత్తగూడెంలో సీపీఎం, సీపీఐ నేతలు కలిసి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. సుత్తికొడవలి గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు.
వామపక్షాలు ప్రచార జోరును పెంచాయి. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఖమ్మం సీపీఎం అభ్యర్థి వెంకట్ కలిసి ప్రచారం చేశారు. ఉదయపు నడకకు వచ్చినవారితో సుత్తి కొడవలి గుర్తుకే ఓటేయాలని కోరారు. రోజుకో పార్టీ మారుతున్న నేటి రాజకీయ నాయకులకు భిన్నంగా వెంకట్ మొదటినుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో పేదల పక్షాన నిలిచారని సాంబశివరావు ప్రశంసించారు. ప్రజలకు కావాల్సింది ఫిరాయిందారుదారులు కాదు సేవ చేసేవారు కావాలని వెంకట్ అన్నారు.
Body:ఆరోగ్యం కోసం మైదానాలకు తరలుతున్న ప్రజలను కలిసేందుకు అభ్యర్థులు ఉదయాన్నే క్రీడా మైదానాల చేరుకుంటున్నారు ఖమ్మం కమ్యూనిస్టు ఉమ్మడి అభ్యర్థి ఇ వెంకట్ కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఓటర్లను కలిసి ఇ వెంకట్ ను గెలిపించేందుకు కంకి కొడవలి గుర్తు పై ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు
Conclusion:రోజుకో పార్టీ మారుతున్న నేటి ఇ రాజకీయ నాయకులకు భిన్నంగా వెంకట్ మొదటినుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో లో పేద పక్షాన నిలిచారని అన్నారు రు
బైట్స్
1.కూనంనేని సాంబశివరావు
2.వెంకట్