ETV Bharat / city

నామ నాగేశ్వరరావుకు మాతృ వియోగం - తెరాస లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావుకు మాతృ వియోగం

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తల్లి వరలక్ష్మి నేడు తుదిశ్వాస విడిచారు. 15 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్​కు గురై ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం చనిపోయారు.

mp nama nageswararao mother varalakshmi passes away
నామ నాగేశ్వరరావుకు మాతృ వియోగం
author img

By

Published : Oct 1, 2020, 5:05 PM IST

తెరాస లోక్ సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావుకు మాతృ వియోగం జరిగింది. ఆయన తల్లి వరలక్ష్మి 15 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్​కు గురై హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి​లో చేరారు. ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం చనిపోయారు. భౌతికకాయాన్ని ఈ రోజు సాయంత్రం ఖమ్మం తీసుకురానున్నారు. ఈ మేరకు ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చూడండి:మావోయిస్టు కీలక నేతను వలపన్ని పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.