ETV Bharat / city

సాగర్​ కాలువకు ఇరువైపులా ఉద్యానవనాలు: కలెక్టర్​ - సాగర్​ కాలువకు ఇరువైపులా ఉద్యానవనాలు: కలెక్టర్​

ఖమ్మం నగరం మరింత పచ్చగా, పారిశుద్ధ్యంగా ఉండేట్లు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పాలనాధికారి ఆర్​వీ కర్ణన్​ తెలిపారు. సాగర్​ ఎడమ కాలువకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూమిలో ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తామన్నారు.

collector rv karnan speaks on khammam development
సాగర్​ కాలువకు ఇరువైపులా ఉద్యానవనాలు: కలెక్టర్​
author img

By

Published : Dec 26, 2019, 7:54 PM IST

ఖమ్మం నగరాన్ని పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్​ ఆర్​వీ కర్ణన్​ తెలిపారు. కలెక్టరేట్​లో నగరపాలక కమిషనర్​ అనురాగ్​ జయంతితో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యకంగా దృష్టిసారించినట్లు తెలిపారు. రహదారి ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్నారు. పాదచారుల బాటలు ఏర్పాటు చేసి ట్రాఫిక్​ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఎడమకాలువకు ఇరువైపులా ప్రభుత్వ భూములను సంరక్షించి.. ఉద్యానవనాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.

సాగర్​ కాలువకు ఇరువైపులా ఉద్యానవనాలు: కలెక్టర్​

ఇవీచూడండి: ఏన్కూరులో అక్రమ మట్టి తవ్వకాలు

Intro:tg_kmm_07_26_collector_pc_ab_ts10044

( )

ఖమ్మం నగరాన్ని గ్రీన్ అండ్ క్లీన్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో లో నగర పాలక కమిషనర్ అనురాగ్ జయంతి తో కలిసి విలేకరులతో మాట్లాడారు. నగరంలో శానిటేషన్ పై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రోడ్డు అక్రమాలపై చర్యలు తీసుకొని పాదచారులకు ఫుట్పాత్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. నగరంలోని ప్రధాన మైన నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఇరువైపులా ప్రభుత్వ భూములు సంరక్షించి ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తామన్నారు........byte
byte... ఆర్ వి కర్ణన్ ఖమ్మం జిల్లా కలెక్టర్

Body:జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్

Conclusion:కలెక్టర్ ప్రెస్ మీట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.