గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన సొంత నిధులతో చెరో అంబులెన్స్‌ను సమకూర్చేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించి రూ.20.50 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందించారు. వీరి ఇద్దరికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవీచూడండి: రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక