ETV Bharat / city

ప్రాణవాయువుకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకూడదు: గంగుల - మంత్రి గంగుల కమలాకర్​ తాజా వార్తలు

కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో 21వేల లీటర్ల సామర్థ్యం గల లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంక్​ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కేవలం కొవిడ్ బాధితులకే కాకుండా ఇతర అత్యవసర సమయాల్లోను ఇక ముందు ఆక్సిజన్ కొరత ఉండబోదని మంత్రి భరోసా ఇచ్చారు.

minister gangula kamalakar inaugurate liquid oxygen tank at Karimnagar govt hospital
కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో 21వేల లీటర్ల సామర్థ్యం గల లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంక్​ను మంత్రి గంగుల కమలాకర్
author img

By

Published : Oct 3, 2020, 3:02 PM IST

కొవిడ్ సమయంలో ప్రాణవాయువుకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదన్న ఉద్దేశంతో కరీనంగర్​ జిల్లా కేంద్రాల్లో లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి సారిగా 21వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కేవలం కొవిడ్ బాధితులకే కాకుండా ఇతర అత్యవసర సమయాల్లోను ఇక ముందు ఆక్సిజన్ కొరత ఉండబోదని మంత్రి పేర్కొన్నారు.

minister gangula kamalakar inaugurate liquid oxygen tank at Karimnagar govt hospital
కరీంనగర్​ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంకు

లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంక్​ను ప్రారంభిస్తున్న మంత్రి గంగుల

లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంకు ప్రారంభానికి రిబ్బన్​ కట్​ చేస్తున్న ప్రజాప్రతినిధులు

లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంకు శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి గంగుల

గతంలో అనేక పర్యాయాలు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని.. ఇక నుంచి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించగలుగుతామని గంగుల హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో కొవిడ్‌కు సంబంధించి 350 పడకలు అందుబాటులో ఉండగా రాబోయే 20 ఏళ్ల డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని లిక్విడ్ సిలిండర్‌ను ఏర్పాటు చేశామని మంతి గంగుల కమలాకర్ వివరించారు.

ఇవీ చూడండి: సాహసం: పోటెత్తుతున్న నదిని ఈదుకుంటూ విధులకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.