ETV Bharat / city

ఈ దసరాతో కరోనా మాయమైపోవాలి: మేయర్ వై.సునీల్ రావు - karimnagar mayor sunil rao at jyothinagar latest

జ్యోతినగర్​లోని దుర్గా మండపం వద్ద కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురిచేస్తున్న వేళ.. విజయదశమి వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.

dussehra celebrations by karimnagar mayor sunil rao at jyothinagar
ఈ దసరాతో కరోనా మాయమై పోవాలి: మేయర్ వై.సునీల్ రావు
author img

By

Published : Oct 26, 2020, 5:44 PM IST

ఈ దసరాతో కరోనా మాయమైపోవాలని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ వై.సునీల్ రావు అన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో విరాజిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మేరకు జ్యోతినగర్​లోని దుర్గా మండపం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురిచేస్తున్న వేళ.. విజయదశమి వేడుకలను ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు.

ఇదీ చూడండి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతుల ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.