కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం నిత్యావసర సరుకులు అందించారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఆయన సరుకులు పంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కరోనా వ్యాపించకుండా ప్రతీ ఒక్కరు భౌతిక దూరం పాటించాలన్నారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంచిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి - Congress Leader Distributes Groceries To Auto Drivers
లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి సహాయం చేసి ఆదుకోవాలన్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం. ఆటోడ్రైవర్లకు ఆయన నిత్యావసర సరుకులు పంచారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంచిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం నిత్యావసర సరుకులు అందించారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఆయన సరుకులు పంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కరోనా వ్యాపించకుండా ప్రతీ ఒక్కరు భౌతిక దూరం పాటించాలన్నారు.
ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ