బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ కరీంనగర్‌లో సందడి చేశారు. కథ వేరే ఉంటది అంటూ అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. ప్రజల అభిమానం చూరగొన్న ఈ సింగరేణి ముద్దుబిడ్డను కరీంనగర్‌లో అభిమానులు సన్మానించారు. తనకు సింగరేణి అంటే అభిమానమని..అందుకే ఈ అంశంపై సినిమా తీయాలని భావిస్తున్నట్లు సోహెల్ వివరించారు.
- ఇదీ చూడండి : ఒక్కసారి.. మాకు అలాంటి పాత్ర వస్తే!