ETV Bharat / city

Sri Ramanuja Chary Sand Sculpture : శ్రీరామానుజాచార్యుల సైకత శిల్పాన్ని రూపొందించిన రేవెల్లి శంకర్​ - కరీంనగర్​లో శ్రీరామానుజాచార్యుల సైకత శిల్పం

Sri Ramanuja Chary Sand Sculpture : శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల సందర్భంగా కరీంనగర్​కు చెందిన సైకతశిల్పి రేవెల్లి శంకర్ తనదైన రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు. రామానుజాచార్యుల సైకత శిల్పాన్ని రూపొందించి భక్తిని చాటుకున్నారు.

Ramanuja Chary
Ramanuja Chary
author img

By

Published : Feb 9, 2022, 8:34 PM IST

Sri Ramanuja Chary Sand Sculpture : కరీంనగర్​ జిల్లాకు చెందిన సైకతశిల్పి రేవెల్లి శంకర్​.. శ్రీరామనుజార్యుల సైకత శిల్పాన్ని రూపొందించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లో శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు కొనసాగుతున్న క్రమంలో తనదైనశైలిలో సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు శిల్పి శంకర్‌ పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లా కుక్కల గూడూరుకు చెందిన శంకర్... సందర్భాన్ని బట్టి సైకత శిల్పాలను రూపొందిస్తూ తన కళను ప్రదర్శిస్తుంటారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో రూపొందించిన శ్రీరామానుజాచార్యుల సైకత శిల్పాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇదీ చూడండి : సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన మోహన్​ భగవత్, శివరాజ్​సింగ్​ చౌహాన్​ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.