ETV Bharat / city

మెట్​పల్లిలో హనుమాన్​ దీక్షలు - metpalli

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో హనుమాన్​ దీక్షలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి... దీక్షాపరులు మాలలు ధరించారు.

మెట్​పల్లిలో హనుమాన్​ దీక్షలు
author img

By

Published : Mar 10, 2019, 10:35 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కాశీబాగు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్​ దీక్షలు ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామికి వివిధ పుష్పాలతో పూజలు , పంచామృతాభిషేకాలు నిర్వహించి మహా హారతినిచ్చారు. హనుమాన్​ చాలీసా పారాయణం చేస్తూ దీక్షాపరులకు ఆలయ పూజారులు దీక్షమాలలు వేశారు. దీక్షాపరులతో పట్టణమంతా కాషాయవనంగా మారింది.

ఇదీ చదవండిఃఎల్వీ ప్రసాద్​ కంటి ఆస్పత్రిలో రాఘవేంద్రరావు

Intro:tg_kmm_01_10_puls_polio_av_c4
( )

ఖమ్మంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ప్రారంభించారు. స్థానిక రేవతి సెంటర్ కమ్యూనిటీ హాల్ లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో లో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి కళావతి భాయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక లక్షా 20 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 900 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు...vis

Body:పోలియో చుక్కలు

Conclusion:పోలియో చుక్కలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.