తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలే ఊపిరని ఆశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పేదలకు వెసులుబాటు కల్పించే విధంగా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని.. వాటికి అనుగుణంగా కార్యక్రమాలు కొనసాగుతాయంటున్న కొప్పులతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇవీ చదవండి:దేశానికే దిక్సూచి చేస్తా