ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు. జగిత్యాల కోరుట్ల నియోజవర్గాల్లో ఒక్కొ పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలు వాడుతున్నట్లు చెప్పారు. ముందు మాక్ పోలింగ్ నిర్వహించి ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలు పెడతామంటున్న కలెక్టర్ శరత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి....
ఇవీ చూడండి: ఆదాయపన్ను శాఖ డేగ కన్ను