ETV Bharat / city

అమ్మ రాజీనామా: కొడుకు పార్టీ నుంచి కూతురు పార్టీలోకి.. - YS Vijayamma resign news

జలకళ సంతరించుకున్న జలాశయాలు
జలకళ సంతరించుకున్న జలాశయాలు
author img

By

Published : Jul 8, 2022, 1:03 PM IST

Updated : Jul 8, 2022, 1:56 PM IST

13:02 July 08

అమ్మ రాజీనామా: కొడుకు పార్టీ నుంచి కూతురు పార్టీలోకి..

వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. వైకాపా ప్లీనరీ వేదికగా ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై తన కుమార్తె, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు.

‘‘కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి’’ అని ఆమె అన్నారు.

ఇవీ చూడండి..

ఇడుపులపాయలో వైఎస్​కు నివాళులు.. పలకరించుకోని జగన్​, షర్మిల

అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం: సీఎం జగన్

Last Updated : Jul 8, 2022, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.