ETV Bharat / city

ఆకతాయిల హల్​చల్​.. తల్వార్లతో రోడ్డుపై బీభత్సం - రాజేంద్రనగర్​లో యువకుల హల్​చల్​

ఆకతాయిలు గంజాయి సేవించి... రోడ్డుపై వెళ్తున్నవారి పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్న ఘటన... రాజేంద్రనగర్​ అత్తాపూర్​ మారుతీనగర్​లో చోటుచేసుకుంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఆకతాయిల హల్​చల్​.. తల్వార్లతో రోడ్డుపై బీభత్సం

author img

By

Published : Dec 2, 2020, 10:42 PM IST

రాజేంద్రనగర్ అత్తాపూర్ మారుతీనగర్​లో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు రెచ్చిపోయారు. గంజాయి సేవిస్తూ... తల్వార్లతో దాడులకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు.

ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నప్పటికీ... మద్యం సేవించి, రోడ్డుపై వెళ్తున్నవారిన వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆకతాయిల ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని బస్తీవాసులు పోలీసులను కోరుతున్నారు.

ఆకతాయిల హల్​చల్​.. తల్వార్లతో రోడ్డుపై బీభత్సం
ఇదీ చూడండి: ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్​ డిశ్చార్జ్​ పిటిషన్ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.