ETV Bharat / city

యువకుడి అనుమానాస్పద మృతి - Young Man Suicide In Alwal

పద్దెనిమిదేళ్ల యువకుడు ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Young Man Suicide In Alwal
యువకుడి అనుమానాస్పద మృతి
author img

By

Published : Apr 18, 2020, 4:27 PM IST

వనపర్తి జిల్లాకు చెందిన లక్ష్మణ్ అల్వాల్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఖానాజిగూడ అంబేద్కర్ నగర్​లో నివాసం ఉంటున్నాడు. లక్ష్మణ్ తల్లిదండ్రులు వనపర్తిలోనే ఉంటున్నారు. కూలీపని చేసుకుంటూ అంబేద్కర్ నగర్​లో అద్దెకు ఉండేవాడు. ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకొని నిర్జీవంగా వేలాడుతున్న లక్ష్మణ్​ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి క్లూస్ టీమ్​తో చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యనా? ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రోగికి సాయం కోసం బైక్​పై 430కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.