ETV Bharat / city

'దివ్యాంగులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుంది'

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెరాస నేత జోగినపల్లి సంతోష్​ కుమార్​.. దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్​లో వేడుకలు నిర్వహించారు. దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని సంతోష్​ పేర్కొన్నారు.

world handicapped day celebrated in telangana bhavan
'దివ్యాంగులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుంది'
author img

By

Published : Dec 3, 2020, 6:29 PM IST

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్​లో రాజ్యసభ సభ్యుడు, తెరాస నేత జోగినపల్లి సంతోష్ కుమార్ కేక్ కట్ చేసి.. దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని సంతోష్ పేర్కొన్నారు.

దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్వరలో మూడు చక్రాల మోటార్ వాహనాలు, అంధులకు ల్యాప్​టాప్స్, బధిరులకు 4జీ స్మార్ట్​ సెల్​ఫోన్స్, బ్యాటరీ వీల్ ఛైర్స్, ట్రై సైకిల్స్​ తదితర ఉపకరణాలు అందిచనున్నట్లు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఓట్ల లెక్కింపు దృష్ట్యా పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.