ETV Bharat / city

సోదరితో నీళ్ల గొడవ... వివాహిత అదృశ్యం - సోదరితో నీళ్ల గొడవ... వివాహిత అదృశ్యం

సోదరితో నీటి కుళాయి వద్ద గొడవైందని మనస్థాపంతో ఓ మహిళ పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటన... హైదరాబాద్‌లోని కార్ఖానా పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సోదరితో నీళ్ల గొడవ... వివాహిత అదృశ్యం
సోదరితో నీళ్ల గొడవ... వివాహిత అదృశ్యం
author img

By

Published : Dec 18, 2019, 3:56 AM IST

హైదరాబాద్ కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో... పిల్లలతో కలిసి ఓ మహిళ అదృశ్యమైంది. మడ్‌ఫోర్డ్‌ వద్ద నివాసముంటున్న రేలావత్‌ సోమ్లాకు శాంతితో ఆరేళ్ల క్రితం పెళ్లైంది. మంగళవారం నాడు నీటి కుళాయి వద్ద తన సోదరి చిట్టితో గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మనస్థాపానికి గురైన శాంతి పిల్లల్ని తీసుకొని ఆటోలో జేబీఎస్‌ వైపు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో... తన భార్య, పిల్లలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సోదరితో నీళ్ల గొడవ... వివాహిత అదృశ్యం

ఇవీ చూడండి: యాదాద్రిలో 45 నిమిషాల పాటు సాగిన కేసీఆర్​ సమీక్ష

Intro:సికింద్రాబాద్ యాంకర్..నీటి కుళాయి వద్ద తన సోదరి తో గొడవ కావడంతో ఓ గృహిణి మనస్థాపానికి గురై తన పిల్లలతో అదృశ్యమైన ఘటన karkhana పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..Karkhana పోలీస్ స్టేషన్ పరిధిలోని మడ్ ఫోర్డ్ వద్ద నివాసముంటున్న రేలావత్ సోమ్లా శాంతి దంపతులకు ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు..నీటి కుళాయి వద్ద నీటి కోసం వచ్చిన శాంతి ఆమె సోదరి చిట్టి తో గొడవ పడింది..గొడవ పడిన అనంతరం ఆమె తన కొడుకు కూతురు తో కలిసి ఆటోలో జేబీఎస్ వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు..ఆటోలో వెళ్లిన శాంతి తన పిల్లలతో ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త ఆందోళనకు గురై స్థానికంగా ఉన్న బస్తీలలో కాలనీల్లో చుట్టాలకు స్నేహితులకు ఆమె గురించి అడిగి తెలుసుకున్నప్పటి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ..వెంటనే అతను karkhana పోలీస్ స్టేషన్లో తన భార్యా పిల్లలతో సహా అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.