ఇవీ చదవండి: ఉత్తమ ఉపాధ్యాయులకు ఎర్రబెల్లి దంపతులు అవార్డుల ప్రదానం
ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి - woman farmer died with heart attack at amaravathi
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి చెందారు. కోలా సీతారావమ్మ అనే మహిళా రైతు కొన్నిరోజులుగా ఎర్రబాలెం ధర్నాలో పాల్గొంటున్నారు. సీతారావమ్మ తన 2 ఎకరాల పొలాన్ని రాజధాని కోసం ఇచ్చినట్లు ఆమె బంధువులు తెలిపారు. రాజధాని తరలింపును తట్టుకోలేక గుండెపోటుతో ఆమె మృతి చెందారు.
ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి