ETV Bharat / city

రాంగ్ పార్కింగ్​ను ప్రశ్నించినందుకు... సెల్​ఫోన్ పగలగొట్టేసింది!

రాంగ్ పార్కింగ్ ఎందుకు చేశారని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్​తో ఓ మహిళ దురుసుగా ప్రవర్తించింది. తన కారును ఎందుకు లాక్​ చేశారంటూ ఎదురు ప్రశ్నించింది.

రాంగ్ పార్కింగ్​ను ప్రశ్నించినందుకు... సెల్​ఫోన్ పగలగొట్టేసింది!
author img

By

Published : Aug 13, 2019, 7:58 PM IST

Updated : Aug 13, 2019, 10:04 PM IST

విజయవాడలో రాంగ్ పార్కింగ్ చేశారని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్​తో ఓ మహిళ దురుసుగా ప్రవర్తించింది. బెంజ్ సర్కిల్​కు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళ రోడ్డుపై కారును నిలిపింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాము... కారు చక్రానికి లాక్ వేశారు. మహిళ కారు వద్దకు వచ్చిన తర్వాత ఆమెను డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే.. ఇవ్వకపోగా కానిస్టేబుల్​తో​ వాగ్వావాదానికి దిగింది. కానిస్టేబుల్ సెల్ ఫోన్​ను ధ్వంసం చేసింది. వ్యవహారంపై... కానిస్టేబుల్ రాము స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాంగ్ పార్కింగ్​ను ప్రశ్నించినందుకు... సెల్​ఫోన్ పగలగొట్టేసింది!

ఇవీ చూడండి: 'నగర వ్యాప్తంగా పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం'

Intro:మన్యం ప్రాంతంలో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని మంగళవారం జీలుగుమిల్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ఆందోళన చేపట్టారు రెవెన్యూ అధికారులు గిరిజనేతరులకు కొమ్ము కాస్తున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మంగరాజు ఆరోపించారు తప్పుడు పత్రాలతో గిరిజనేతరులకు రక్షణ కల్పించడం బాధాకరమన్నారు మన్యంలో 170 చట్టాన్ని తుంగలో తొక్కిన రెవెన్యూ అధికారులు గిరిజనేతరులకు తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను స్వాధీనపరచుకొని గిరిజనులకు అప్పగించాలి అన్నారు గిరిజనులకు అన్యాయం చేస్తే పోరాటాలు చేసి అప్పుడు సాధించుకున్నారు

Body:పోలవరం ప్రసాద్

Conclusion:పోలవరం ప్రసాద్
Last Updated : Aug 13, 2019, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.