లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా పార్కులు, జంతు ప్రదర్శనశాలలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన నెహ్రూ జూలాజికల్ పార్కు మళ్లీ ప్రారంభంకావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా.....థర్మల్ స్రీనింగ్ చేసిన అనంతరం మాస్కులు ధరించిన వారినే అనుమతిస్తున్నారు.
కొవిడ్ -19 నేపథ్యంలో జూపార్కుకు వచ్చే సందర్శకులకు ఎటువంటి సదుపాయాలు కల్పించారు. నగదురహిత లావాదేవీలు ఎలా అమలుచేస్తున్నారు. తదితర వివరాలను జూపార్కు డిప్యూటీ క్యూరేటర్ నాగమణితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
ఇదీ చదవండి: 'తొందరపడి అమ్ముకోవద్దు... మొత్తం మేమే కొంటాం'